Monday, March 18, 2019

ఎన్నికల సన్నాహక సభలో చంద్రబాబు……

ప్రకాశం: న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు……
*టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్.
*సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ ఒంగోలు గిత్తల్లా పని చేసి, మీ ఓట్లతో నమ్మక ద్రోహులను కుమ్మాలి. ఒంగోలులో సోమవారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగం ఆసాంతం శ్రేణుల్లో సమరోత్సాహం నింపేలా సాగింది.
*రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. కేసులకు భయపడితే ఎలా? ..
*సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ ఒంగోలు గిత్తల్లా పని చేసి, మీ ఓట్లతో నమ్మక ద్రోహులను కుమ్మాలి..
* నిజాయతీ, వ్యక్తిత్వం ఉన్న పులి… మన శిద్దా…
* ఉత్సాహమిస్తూ, పథకాలను గుర్తు చేస్తూ, జిల్లాకు ఇచ్చినవి, ఇవ్వాల్సినవి వివరిస్తూ…
* ఈ ఏడాదే వెలుగొండ నీరిచ్చే బాధ్యత తీసుకుంటా..
* జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, బూత్‌స్థాయి కన్వీనర్లు,..
* అయిదేళ్లలో చేసిన అభివృద్ధిని గుర్తించి ఓట్లు వేయాలని ఆయన కోరారు….
*   శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో వివరించారు…
* పథకాల రూపంలో ఇచ్చిన ఆయుధాలను ఉపయోగించి గ్రామాల్లో తిరిగి ఓట్లు వేయించాలని కోరారు..


* అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న సీఎం చంద్రబాబు…

No comments:

Post a Comment