Monday, March 18, 2019

ఈసీకి ఖర్చుల లిస్టు….


న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
* ఈ ఎన్నికల్లో వారెక్కడా పోటీ చేయడానికి వీల్లేదన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు పలువురు పోటీ చేసినా ఖర్చుల వివరాలు ఇవ్వలేదు. దాంతో ఈ ఎన్నికల్లో వారెక్కడా పోటీ చేయడానికి వీల్లేదనీ కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వారిలో పి.వి వరప్రసాద్, బందరు రామాంజనేయులు, ఆర్.చెన్నా రాకేష్ గౌడ్, అండల్ అజీజ్, ఎస్. అబ్బుల్ ఖాదర్. టి.ధనరాజ్ ఉన్నారు. వీరంతా మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదని ఈసీఐ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

No comments:

Post a Comment