Wednesday, March 20, 2019

బయటపడిన నాటుబాంబులు…..

అనంతపురం న్యూస్‌టుడే:
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కరువుల పల్లి గ్రామంలో ఆర్.వెంకట్రామిరెడ్డి ఎక్ష్ జడ్సీటీసీ కాంగ్రెస్ ఇంటి వెనకాల ఉన్న చెత్త కుప్పలో ప్లాస్టిక్ కవర్ లో నాలుగు నాటు బాంబులు బయట పడినాయి.

No comments:

Post a Comment