పుదీన నీళ్లను వేసవికాలంలో తాగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. మండే ఎండల్లో శరీరం డీహైడ్రేషన్‌కి బారిన పడతాయి. అందుకే దీని బారినుంచి తప్పించుకోవడానికి పుదీనాను వాడాలి. పుదీనా శరీరాన్ని కూల్‌గా ఉంచటమే కాకుండా తలనొప్పి ఒత్తిడి తగ్గిస్తాయి. రీఫ్రెష్ అయిన భావన కలిగిస్తుంది.
No comments:
Post a Comment