Thursday, March 21, 2019

చంద్రబాబుపై వివేకా కూతురు ఫిర్యాదు….


ఏపీ న్యూస్‌టుడే:
సీయం చంద్రబాబు నాయుడుపై వైయస్ వివేకానందరెడ్డి కూతురు డా. సునీతారెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యదు చేశారు. తన తండ్రి హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని, సీఎం వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఫిర్యాదులో వివరించారు. సిట్ విచారణ వేగంగా జరిగేలా చూడాలని ఆమె కోరారు.
        

No comments:

Post a Comment