Wednesday, March 20, 2019

శరవేగంతో దూకుడు ప్రారంభం….


గుంటూరుజిల్లా:  న్యూస్‌టుడే: 
 *  సినీ నటుడు అలీని ఆలింగనం చేసుకున్న వైసీపీ…
* వైసీపీ లోకి చేరెందుకు జానీ సుముఖం…
.వైసీపీ జిల్లాలో వైసీపీ దూకుడు పెంచింది. అధికార పార్టీ అసంతృప్తులు,  తటస్థ నేతలను ఆకర్షిస్తుంది. మొన్న సినీ నటుడు అలీని ఆలింగనం చేసుకున్న వైసీపీ ఇవాళ మరో సీనియర్ నేతను ఫ్యాను గాలి కిందకు తెచ్చేందుకు పార్టీ దూతలను రంగంలోకి దింపింది. గుంటూరు మైనారిటీ సీనియర్ లీడర్ మాజీమంత్రి మహమ్మద్ జానీ వైసీపీలోకి తెచ్చేందుకు మంతనాలు జరుపుతుంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్‌తో కలిసి మోదుగుల జానీ ఇంటికి వెళ్లారు. చేరెందుకు జానీ సుముఖంగా వున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment