తిరుమల న్యూస్‌టుడే:
తిరుమలలో శ్రీవారిని సందర్శించుకొన్న రాయపాటి సాంబశివరావు. 25 ఎంపీ 150 స్థానాలలో గెలుపు ఖాయం. శ్రీవారిని దర్శించుకొని నరసరావు పేట నామినేషన్ వేస్తాను.చంద్రబాబు గెలుపు తద్యం.ఆయన చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారు అన్న రాయపాటి. ఇంట్లో ఒక్కరికే స్థానం అందుకే నా కుమారుడికి సిటు ఇవ్వలేదు అన్న రాయపాటి. చంద్రబాబు పద్ధతి కరెక్ట అని సమర్థించిన రాయపాటి.
No comments:
Post a Comment