విశాఖపట్నం,న్యూస్‌టుడే:
ఉదయం 10 నుంచి సాయత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు.నాతవరం మండలం చమ్మచింత గ్రామంలో ఎండ తీవ్రతతో ప్రజల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఉదయం 10 నుంచి సాయత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు.ఇప్పుడే ఎండలు ఈ విధంగా ఉంటే రానున్న రోజూల్లో ఏ విధంగా ఉంటాయోనని భయపడుతున్నారు.

No comments:
Post a Comment