Saturday, March 16, 2019

విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా జెడి….


విశాఖ న్యూస్‌టుడే: ఆదివారం11.00 గంటలకు జెడి లక్ష్మీనారాయణ తన అనుచరులతో కలసి విజయవాడలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. ఆయనకు విశాఖపట్నం ఎంపీ టిక్కెట్ ఖరారు కానున్నదని సమాచారం.

No comments:

Post a Comment