Thursday, March 7, 2019

రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో పరీక్ష …

తెలంగాణ న్యూస్‌టుడే: 
* ఐసెట్  నోటిఫికేషన్ విడుదల..
*మే 23,24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుంది.MBA ,MCAప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ 2019-2020 నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నెల 11 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా ,మే 3వ తేదీ దరఖాస్తులకు చివరి రోజూ.మే9 నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .మే 23,24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుండగా ,29న ప్రాథమిక  ‘కీ ‘ విడుదల కానుంది.జూన్ 1వ తేదీ వరకు కీ పై అభ్యంతరాలు ,అదే నెల3నతుది ఫలితాలు వెల్లడికానున్నాయి.

No comments:

Post a Comment