Thursday, March 14, 2019

మరో అవకాశం కోసం మహిళలు ….

 కరీంనగర్‌ న్యూస్‌టుడే:
  • 100 మీటర్ల పరుగులో మహిళా అభ్యర్థులు అర్హత కోల్పోయారు..
  • తమకు మరో అవకాశం కల్పించాలని కోరుతూ మహిళా అభ్యర్థులు ఆందోళనకు దిగారు..
 ఎస్‌ఐ పోస్టుల ఎంపిక కోసం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో స్వల్ప తేడాతో 100 మీటర్ల పరుగులో మహిళా అభ్యర్థులు అర్హత కోల్పోయారు. తమకు మరో అవకాశం కల్పించాలని కోరుతూ.. కరీంనగర్‌ పోలీస్‌ కలెక్టరేట్‌ వద్ద మహిళా అభ్యర్థులు బైఠాయించి శుక్రవారం ఆందోళనకు దిగారు. పురుషుల 800 మీటర్ల పరుగులో అర్హత కోల్పోయిన వారికి మరో అవకాశం కల్పించినట్లు.. తమకూ మరో అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. మరో అవకాశం ఇవ్వలేమని సిఐ తేల్చడంతో వారు వెనుదిరిగారు.
            

No comments:

Post a Comment