Thursday, March 14, 2019

టీడీపీ అభ్యర్థుల జాబితా….


కడప న్యూస్‌టుడే:
కడప జిల్లా టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా
  • రాజంపేట -బత్యాల చెంగల్రాయుడు.
  • రాయచోటి -రెడ్డప్పగారి పల్లి రమేష్‌కుమార్‌రెడ్డి.
  • మైదుకూరు -పుట్టా సుధాకర్ యాదవ్.
  • కమలాపురం -పుట్టా నరసింహా రెడ్డి.
  • జమ్మలమడుగు -రామసుబ్బారెడ్డి.
  • పులివెందుల -సింహారెడ్డి వెంకట సతీష్‌రెడ్డి.
  • బద్వేల్ -ఓబులాపురం రాజశేఖర్.
ఇంకా జిల్లాలో మొత్తం స్థానాలు 10 ఉండగా అందులో మూడు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.

No comments:

Post a Comment