Thursday, March 14, 2019

ఫోన్ తో జర జాగ్రత్త…

తూర్పుగోదావరి న్యూస్‌టుడే:
*వ్యూహం మార్చిన సైబర్ నేరగాళ్ళు…..
జిల్లాలో సైబర్ నేరగాళ్లు వ్యూహం మార్చారు.డైరెక్ట్‌గా ఫోన్ చేసి తాను LIC ఏజెంట్‌నంటూ సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు.ఎవరైనా అపరిచితులు మీకు ఫోన్ చేసి మీ వివరాలు అడిగి,కొంత మేర నగదు పంపిస్తామని చెప్తే నమ్మకండి.ఇలాంటి ఫోన్ కాల్లు మీకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

No comments:

Post a Comment