విజయనగరం న్యూస్‌టుడే:
- బలిజిపేట మండలంలోని పలు గ్రామాల్లో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహణ.
బలిజిపేట మండలంలోని పలు గ్రామాల్లో పార్వతీపురం వైసీపీ సమన్వయ కర్త జోగారావు ఆధ్వర్యంలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు తుమరాడ,బెల్లెంపేట,రావి వలస పరామయి వలస,అరసాడు గ్రామాల్లో ఇంటింటికి వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దేత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment