చిత్తూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
- కృష్ణాపురం రిజర్వాయర్‌లోఈతకు వేళ్లి ఓ విద్యార్థి మృతి.
- కార్వేటి నగరం మండలం కృష్ణాపురం రిజర్వాయర్‌లో సరదాగా ఈతకు వేళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు.వివరాలు….
వెదురుకుప్పం మండలం కసదసూరు దళితవాడకు చెందిన వెంకట ప్రసాద్ స్నేహితులతో కలిసి సరదాగా కృష్ణాపురం రిజర్వాయర్‌లో ఈతకు వేళ్లారు.వెంకట ప్రసాద్ ఈతకు నీటిలో దిగగానే ఊపిరాడక మృతి చెందాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని వారు దర్యాప్తు చేపట్టారు.
No comments:
Post a Comment