అమరావతి న్యూస్‌టుడే:
జాతీయ భద్రతా వారోత్సవాలను శుక్రవారం 9 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాల ఆడిటోరియంలో కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ రాధాకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జేసీ డిల్లీరావు, ఎస్పీ అశోక్‌కుమార్, శాఖ రాష్ట్ర డైరెక్టర్ బాలకిషోర్ హాజరవుతారని పేర్కొన్నారు.

No comments:
Post a Comment