Friday, March 8, 2019

టికెట్ ఎంపిక కోసం త్రిసభ్య కమీటి….


చిత్తూరు న్యూస్‌టుడే:
  *డీపీ అభ్యర్థి ఎంపిక కోసం సీఎం చంద్రబాబు త్రిసభ్య కమీటి.
  *టికెటు ఎవరికి ఇస్తే బాగుంటుందని దానిపై చర్చ.
నగరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎంపిక కోసం మంత్రి యనమల రామకృష్ణుడు,ఎమ్మెల్సీ అశోక్ బాబు,ఎమ్మెల్సీ జనార్థన్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు త్రిసభ్య కమీటిని ఏర్పాటు చేశారు.టికెట్ కోసం గాలి ముద్దు కృష్ణ నాయుడు కుమారులిద్దరితో పాటుగా కోంటూరు అశోక్ రాజు పోటీ పడుతున్నారు.దీంతో టికెటు ఎవరికి ఇస్తే బాగుంటుందని దానిపై త్రిసభ్య కమీటిని ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment