ఇప్పటి వైసీపీ అధినేత జగన్ చిన్నప్పటి మదురానుభూతులు…
1986,1987 సంవత్సరంలో జగన్ పదోతరగతి శివ శివాని పబ్లిక్ స్కూల్ లో మైడ్చెర్ల్ లో జగన్,శ్రీకాంత్ రెడ్డిచదివేవారు.
ఆస్కూల్లోనే పదవతరగతి కామన్ ఎగ్జామ్ పేపర్లు కాజేశారు.వాటిని హిమాయత్ నగర్ లో అమ్మారు.పేపర్ అవుత్ అయ్యిందని 12మందిని అరెస్ట్ చేశారు.జగన్ ను శ్రీకాంత్ రెడ్డి ని అరెస్ట్ చేశారు.పేపర్లు కాజేయ్య టానికి వాడిన వైయస్ కారు కూడా సీజ్ చేశారు.ఆపేపర్లు వల్ల కొందరి అకాడిమిక్ యర్ పాడైంది.పదేళ్ళు పైనే కేసులో కోర్టులు చుట్టూ తిరిగారు.మరి దేశాన్ని ఎక్కడ తాకట్టు పెడతాడో.చిన్నప్పుడే ఇన్ని చేసినవాడు మరి దేశాన్ని ఏం చేయదలిచాడో.

No comments:
Post a Comment