Saturday, March 2, 2019

ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలి..

ఇస్లామాబాద్ న్యూస్‌టుడే:
ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ శాంతి బహ్హుమతి ఇవ్వాలని పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఎంపీలు డిమాండ్ చేశారు.పాక్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ విషయంపై తీర్మానం పెట్టారు.అభినందన్‌ను విడిచిపెట్టినందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేశారు.
                     

No comments:

Post a Comment