చిత్తూరు న్యూస్‌టుడే:
- ఫీ
జు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెలించాలని ప్రభుత్వనికి లేఖ. - ఆస్తులు తాకట్టుపెట్టి కాలేజి నడపాల్సి వస్తుందన మోహన్ బాబు.
తిరుపతి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని సీనియర్ నటుడు,శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్‌బాబు అన్నారు.ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ….పీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రబుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపారు.”ఉమ్మడి ఆంధ్రప్రదేస్ లో ఫీజు రియింబర్స్‌మెంట్ పధకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు.అప్పట్లో కోట్లాదిమంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. సీఎం చంద్రబాబు అంటే నాకు ఇష్టం. అయినా మాకు ఫీజు బకాయిలు చెల్లించలేదు. మూడు నెలలకు ఓసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ బకాయిలు చెల్లించలేదు. భిక్షం వేసినట్లు కొద్దిగా ఇస్తున్నారు. ఇలాగైతే విద్యార్థులు ఎలా చదవాలి. అధ్యాపకులకు జీతాలు ఎలా చెల్లించాలి. చంద్రబాబు నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకో. దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.నేను రాజకీయం కోసం మాట్లాడలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకుంటే మరింత ఆందోళనకు సిద్ధం.’ అని మోహన్ బాబు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment