Saturday, March 2, 2019

కూలిన ఏపీ హైకోర్టు…..

అమరావతి:ఏపీ తాత్కాలిక హైకోర్టు నిర్మాణంలో ప్రమాదం చోటు చేసుకుంది.నిర్మాణంలో ఉన్న తాత్కాలిక హైకోర్టు జనరేటర్ గది పైకప్పు కూలింది.అంతేకాదు ఆరు గదుల్లో రెండు గదుల పైకప్పులు కూలాయి.ప్రమాదంలో నలుగురు కూలీలకు గాయాలు కాగా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
                                            

No comments:

Post a Comment