Friday, March 8, 2019

మంచి వినోదం అందిస్తుందని అంటున్నారు…..

సుమంత్ అశ్విన్,నందితా శ్వేత,సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “ప్రేమకథా చిత్రం  2.2003 మే 11న విడుదలైన ప్రేమకథా చిత్రమ్ కి  సీక్వెల్‌గా,ఆర్.సుదర్శన్ రెడ్డి “ప్రేమ కథా చిత్రం2″ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ” బ్యాక్ టూ ఫియర్” అనేది క్యాష్షన్. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది.చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులకి హరర్‌తో పాటు కామేడీ, మంచి వినోదం అందిస్తుందని  అంటున్నారు. 

No comments:

Post a Comment