హైదరాబాద్ న్యూస్‌టుడే:
*అయోధ్య నిర్మాణంలో సుప్రింకోర్టు నిర్ణయం..
*బీజేపీ నేత ఉమాభారతి సంతోషం వ్యక్తం చేశారు..
అయోధ్య నిర్మాణంలో మధ్య వర్తిత్వాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పేర్కొన్నారు.అయితే మధ్యవర్తిగా శ్రీశ్రీ ని నియమించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.దీనిపై శ్రీశ్రీ తటస్థంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు.అటు అయోధ్య నిర్మాణంలో సుప్రింకోర్టు నిర్ణయంపై బీజేపీ నేత ఉమాభారతి సంతోషం వ్యక్తం చేశారు.సమస్య పరిష్కారానికి ఇంకా ముందుకెళ్లాలన్నారు.
No comments:
Post a Comment