Wednesday, March 13, 2019

ఇదే మొదటిసారి అంటున్నా ఎస్పీ ….


 భద్రాద్రి న్యూస్‌టుడే:
  • మావోయిస్టుల డంప్ స్వాధీనం.
  • పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు.
ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్ నందుగావ్ జిల్లా పరిధిలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ పోలీసులు పక్కా సమాచారం తో గట్ఫార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. నక్టిఘటి అడవి ప్రాంతంలో మావోయిస్ట్ డంపును కనుగొని అందులో నక్సలైట్ సాహిత్యం భారీ పరిమాణంలో, 14. డాటానేటర్, 1 పీపీ బాంబ్, గన్ పౌడర్, జోడి పిత్, రోజూ వారి సామాగ్రి అండ్ లిటరేచర్ బారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్ట్ డంపు ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని జిల్లా ఎస్పీ తెలిపారు.

No comments:

Post a Comment