శ్రీకాకుళం(నరసన్నపేట)న్యూస్టు డే:
1) గ్రామదేవత ఉత్సవాల నేపధ్యంలో బుధవారం భక్తజన తాకిడి ..
2)మార్గం కూడా కానరాని పరిస్ధితి..
3)2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపివేత ..
2)మార్గం కూడా కానరాని పరిస్ధితి..
3)2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపివేత ..
శ్రీకాకుళం,న్యూస్‌టుడే:శ్రీకా కుళం గ్రామీణ మండలం కరజాడ గ్రామదేవత ఉత్సవాల నేపధ్యంలో బుధవారం భక్తజన తాకిడి నెలకొంది . గ్రామాలకు వెళ్ళేందుకు మార్గం కూడా కానరాని పరిస్ధితి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి సుమారు 2 గంటల పాటు జాతీయ రహదారి పై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపివేశారు. కుడలి పై వంతెన దిగువ నుంచి కూడా వాహనల రాకపోకలకు అతరాయం కలిగింది.అడుగు తీసి అడుగు వేయలేని పరిస్ధితి నెలకొంది. కొంత సేపటికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను అదుపులోకి తీసుకువచ్చారు.
No comments:
Post a Comment