గుంటూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…
*పెండింగ్ లో వున్న నాన్‌బెయిలబుల్ వారెంట్ అమలు…
*అధిక మొత్తంలో నగదు రవాణా చేసే వారిని పట్టుకుంటాం….
ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వ్యక్తిగత లైసెన్సులతో ఆయుధాలు కలిగిన వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నామని గుంటూరు అర్బన్ ఎస్సీ ఓ ప్రకటనలో తెలిపారు ఆయుధాలు ఇవ్వని వారు వెంటనే ఇవ్వాలన్నారు. పెండింగ్ లో వున్న నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా వాహనాలను తనిఖీ చేసి ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో నగదు రవాణా చేసే వారిని పట్టుకుంటామన్నారు. వాహనాల కదలికలను గమనించేందుకు వాటికి జిపీఎస్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

No comments:
Post a Comment