తిరుపతి న్యూస్‌టుడే:
1.అతివేగం ప్రమాదకరం
2. టూవీలర్ పై వస్తున్న ఇద్దరు మృతి
1.అతివేగం ప్రమాదకరం
2. టూవీలర్ పై వస్తున్న ఇద్దరు మృతి
తిరుపతిలోని సైన్స్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం కారు టూవీలర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు మరణించిన వారి .వివరాలు తెలియాల్సి ఉంది సంఘటనా స్థలానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డెస్క్:రెడ్డి

No comments:
Post a Comment