Monday, March 11, 2019

కడప రాజకీయం తో కలెక్టర్ సమావేశం….


కడప న్యూస్‌టుడే:
1.పర్టీ నాయకులతో కలెక్టర్ హరికిరణ్ సమీక్ష
2.ఎన్నికల నియమాల పై సూచనలు
కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సమావేశం నిర్వ‌హించారు.త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులకు ఎన్నికల నియమావలి పై పలు సూచనలు చేశారు క‌లెక్ట‌ర్.. ఈ స‌మావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాధ్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ కడప మేయర్ సురేష్ బాబు,ఇతర రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment