Sunday, March 10, 2019

భీమవరంలో వేలం పాట..

న్యూస్‌టుడే:పశ్చిమగోదావరి: భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు,జాకెట్టు ముక్కలును ఆదివారం వేలం వేయగా భీమవరంలో రూ.1.2 లక్షల ఆదాయం వచ్చినట్లు  ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ వేలంపాటను   దాసాంజనేయస్వామి ఆలయ ఈవో తోట శ్రీనివాస్ పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో మావుళ్లమ్మ ఆలయ గుమస్తా నల్లం లోకనాథరావు,ధర్మకర్తల మండలి  ఛైర్మన్ కొట్టు సత్యనారాయణ పాల్గున్నారు.

No comments:

Post a Comment