హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది సమంత. పెళ్లి తర్వాత కూడా తన సినీ కెరీర్ కు ఎటువంటి సమస్య రాకుండా సినిమాల్లో నటిస్తూ సినీ అభిమానులను అలరిస్తోంది. తాజగా.. సమంత తన అందచందాలతో ఆకట్టుకున్నది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-10 లో చేనేత, ఫ్యాషన్ వస్త్ర శ్రేణులతో ఏర్పాటు చేసిన ముగ్ధ షోరూమ్‌ను ఆదివారం ప్రారంభించి సందడి చేసింది

No comments:
Post a Comment