కర్నూలు న్యూస్‌టుడే: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి,సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నంద్యాల టీడీపీ ఎంపీ వారిద్దరు ఆశలు పెట్టుకున్నారు. అయితే మాండ్ర శివారెడ్డికి టీడీఫీ అదిష్టానం టికెట్ కేటాయించనందనే వార్తల క్రమంలో.. అసంతృప్పితో ఉన్నవారిద్దరు టీడీపీని వీడే ఆలోచనలో ఉన్న ఉన్నట్లు ప్రచారాం సాగుతుంది.
No comments:
Post a Comment