Wednesday, March 13, 2019

డ్రింకింగ్ వాటర్ సర్వీసస్…..

కర్నూలు న్యూస్‌టుడే:
* వేసవి చలివేంద్రం ఏర్పాటు…..
* గ్రామ ప్రజల దాహం  తీర్చేందుకు కృషి…..
ముంగతి గ్రామంలోని మంత్రాలయం సర్కిల్ వద్ద శ్రీ మాచాని రామన్న డ్రింకింగ్ వాటర్ సర్వీసస్ వారి సౌజన్యంతో రాఘవేంద్ర మిత్ర బృందం ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రంను ఏర్పాటు చేశారు.వీరు గత 4 సంవత్సరాలుగా చలివేంద్రంను ఏర్పాటు చేసి గ్రామ ప్రజల దాహార్తిని  తీర్చేందుకు కృషి చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందవరం మండలం  మల్లికర్జున చేతులు మీదుగా చలివేద్రంను ప్రారంభించారు.

No comments:

Post a Comment