కంభం, న్యూస్‌టుడే:
రౌడీషీటర్‌పై దుండగులు దాడి చేసి గాయపర్చిన సంఘటన మంగళవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు… మండలంలోని కందులాపురం పంచాయతీ నెహ్రూనగర్‌కు చెందిన రౌడీషీటర్ నరాల చెన్నారెడ్డిపై ఇద్దరు వ్యక్తులు… ఇనుప రాడుతో దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన చెంప, కంటిపై గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు రైటర్ దస్తగిరి తెలిపారు.

No comments:
Post a Comment