Monday, March 18, 2019

రసవత్తరం పోరు బరి…

శ్రీకాకుళం న్యూస్ టుడే: 
1)రామ్మొహన్  నాయుడు టీడీపీ  ఎంపీ  అభ్యర్ధి…..
2)దువ్వాడ శ్రీనివాస్  వైకాపా  ఎంపీ  అభ్యర్ధి…..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  ప్రధాన పార్టీలు జిల్లాలో  ఓంకం  పూర్తి చేశాయి. అభ్యర్ధులను ప్రకటించాయి.ఏ స్ధానంలో  ఎవరు అభ్యర్ధిగా   ఉంటారో  స్పష్టత  వచ్చేసింది.అన్ని అసెంబ్లీ  స్ధానాలకు టీడీపీ,వైకాపాలు  తమ అభ్యర్ధులు ఎవరో  తెల్చేశాయి.నరసన్నపేట,నరసన్న పేట,శ్రీకాకుళం  ఆమదాలవలస, ఎచ్చెర్ల,  పాలకొంద శాసనసభ నియోజకవర్గాల్లో  ప్రధాన పక్షాల  నుంచి  పాత ప్ర్రత్యర్ధులే  తలపడనున్నారు.శ్రీకాకుళం పార్లమెంటు  నియోజకవర్గం  నుంచి  టీడీపా  తరపున  మళ్లీ  పోటీ   చేయనున్న ఎంపీ రామ్మోహనాయుడు పార్టీ అప్పగించిన  కీలక  బాధ్యతలు  విజయవంతంగా నిర్వర్తించారనే పేరుంది.దువ్వాడ శ్రీనివాస్ స్వస్ధలం పలాస ఆంగ్ల  భాషలో  ఎంఏ చేసి..తరవాత బీఎల్  పూర్తి  చేశారు.తొలిసారి  పార్లమెంటు అభ్యర్ధిగా తలపడనున్నారు.అంతకు ముందు. మూడు  పర్యాయాలు  టెక్కలి  శాసనసభ  నియోజకవర్గానికి  పోటీ  చేసిన అనుభవం ఉంది.

No comments:

Post a Comment