Monday, March 18, 2019

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి …..

కర్నూలు న్యూస్‌టుడే:
*లోక్‌సభ స్థానానికి టీడీపీ తరుపున టికెట్ దక్కకుంటే స్వతంత్ర అభ్యర్తిగా పోటి చేయాలని ఎస్పీవై రెడ్డి భావిస్తున్నారు…
నంద్యాల లోక్‌సభ స్థానానికి టీడీపీ తరుపున టికెట్ దక్కకుంటే స్వతంత్ర అభ్యర్తిగా పోటి చేయాలని ఎస్పీవై రెడ్డి భావిస్తున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇటీవల టీడీపీ లో చేరిన మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డి సహా పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ టికెట్ తనకు ప్రకటించకుంటే ఈ నెల 22 న నామినేషన్ వేయాలని ఎస్పీవై రెడ్డి భావిస్తున్నారు.

No comments:

Post a Comment