Thursday, March 7, 2019

మహర్షి’ ట్రైలర్ విడుదల చేయనున్నారు……

 మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కలయికలో వస్తున్న ‘మహర్షి’ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 21న విడుదల చేయనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తారు.

No comments:

Post a Comment