Thursday, March 7, 2019

ఐనడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం


చిత్తూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…
  *రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలు….
  *ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి పక్క రోడ్డులో బైకుపై వెళ్తున్న వ్యక్తిని ఢీ…
నగరంలోని ఐనడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి.వైజాగ్ వెళ్తున్న సాయి బాలాజి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి పక్క రోడ్డులో బైకుపై వెళ్తున్న వ్యక్తిని ఢీ కోట్టింది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు.కాగా బస్సు ప్రయాణికులందరూ క్షేమంగా బయట పడ్డారు.

No comments:

Post a Comment