విశాఖ న్యూస్‌టుడే:
- విశాఖ్ నుండి ఎవరు ఎవరు బరిలోకి దిగబోతున్నారు.
- విజయనగరంజిల్లా నుంచి ఎస్.కోటతో కలిపి ,మాడగుల నుంచి బూడిముత్యాల నాయుడు,ఉత్తరం నుంచి పి.విష్ణుకుమార్ రాజు,కంభంపాటిహరి బాబు,ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఏపీ విశాఖ సీట్ పార్లమెంటరీ సీటు ఎంతో కీలకమైనది.పారిశ్రామిక రాజధానిగా గంటా శ్రీనివాసరావు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు,భీమిలి నుంచి గంటా,దివగతనేత ంవీవీఎస్ మూర్తి గారి మనువడు,బాలకృష్ణ చిన్నల్లుడు,లోకేష్ తోడల్లుడు ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు అయితే బాగుంటుందని చంద్రబాబు యోచన .శ్రీభరత్ అందుకు అతను తగ్గవడేనని పార్టీవర్గాలు యోచిస్తున్నారు.

No comments:
Post a Comment