అంతర్జాతీయం న్యూస్‌టుడే:
*అమరు లైన జవాన్లకు నివాళిగా ఆరీ క్యాప్‌లు ధరించి మ్యాచ్ ఆడిన బారత్…
*చర్యలు తీసుకోకపోతే పాక్ బ్లాక్ బ్యాండ్ ధరించి నిరసన తెలుపుతాం అంటున్న పాక్..
భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాప్ ధరించి మ్యాచ్ ఆడినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ICCని పాక్ డిమాండ్ చేసింది.ఆసీస్‌తో జరిగిన 3వ వన్‌డేలో భారత ఆటగాళ్లు ,పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా ఆరీ క్యాప్‌లు ధరించి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.కాగా దీనిపై పాక్… భారత్ క్రికెట్‌కు రాజకీయాల్ను అంటిస్తుంది.ICC దీనిపై తగిన చర్యలు తీసుకోకపోతే పాక్ బ్లాక్ బ్యాండ్ ధరించి నిరసన తెలుపుతుంది అని పేర్కొంది.

No comments:
Post a Comment