Thursday, March 14, 2019

మంగళగిరిని పాలించనున్న లోకేష్…


గుంటురు న్యూస్‌టుడే:
*మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్.
మంత్రి నారా లోకేష్ ఈ రోజు సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్ స్థానిక ముఖ్య నాయకులను కలవనున్నారు. మంగళగిరి నుంచి తానే పోటీ చేస్తున్నట్లు ముఖ్య నాయకులకు తెలపనున్నారు.

No comments:

Post a Comment