వాషింగ్టన్ న్యూస్‌టుడే:
*ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోవాల్సిందే ….
ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్ ప్రణాళికా బద్ధంగా ప్రపంచదేశాలతో కలసి చర్యలు భారత్ ,అమెరికాలు పునరుద్ఘాటించారు. పాక్ భూభాగంలో ఉగ్ర స్థావరాలను ద్వంసం చేయాలని వారికి ఎలాంటి సాయం చేయకుండా ఉండాలన్నాయి .ఏ రూపంలోనైనా ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారు తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుందని తేల్చిచెప్పాయి. ఆదివారం అమెరికా చేరుకున్న భారత విదేశాంగ విజయ్ గోఖలే సోమవారం ఆ ఆదేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో భేటీ అయ్యారు. ఈ భేటీలో విదేశీ విధానం, భద్రతాపర అంశాలపై చర్చలు జరిపారు.

No comments:
Post a Comment