న్యూస్‌టుడే :
- 2019 లో అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధిచాలని తపన.
- అందరిని తమలో కలుపుకొని పోతుంది.
- కాని గౌరవం ఇవ్వటం చాతకాదు.
2019 లో గెలవాలని వైసీపి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.దానిలో ప్రయత్నమే అందరిని మభ్యపెట్టే పనిలో పడ్దారు.అలాగే అమలపురం ఎంపీ పండుగల రవీంద్ర బాబు వైసీపీలో జేరి మూడు వారాల లో తెలుగు దేశంవైపుకు గూటికి చేరుకున్నారు .
No comments:
Post a Comment