Thursday, March 14, 2019

వడదెబ్బ తగలకుండా ఉచిత మందులు పంపిణీ

కడప న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
*ఏకలవ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ.
బాలుపల్లి గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వడ దెబ్బ తగలకుండా ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. గ్రామంలోనే దాదాపు ఐదువందల మందికి ఈ మందులను పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య బృందం,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment