న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
- ఈనెల 16 నుంచి ప్రారంభం పదో తరగతి పరీక్షలు.
- హాల్ టిక్కెట్ అందని వారు ఆన్ లైన్ యాప్ ద్వారా డౌన్ లోడ్.
- ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాల్ టికెట్లు అందని విధ్యార్ధులు ఆన్ లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- స్కూల్లో హాల్ టికెట్ పోయిన ,యజమాన్యం ఇవ్వటానికి నిరాకరించిన విధ్యార్ధులు వెబ్‌సైట్లో ద్వారా హాల్‌టికెట్ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.
- అని అధికారులు చెప్పారు.
No comments:
Post a Comment