న్యూస్‌టుడే:తిరుపతి:ముఖ్యాంశాలు….
- లీలా మహల్ సమీపంలో యస్.బి.ఐ. లో క్యాష్ మిషన్ కి ఏమయ్యింది.
- బ్యాంకు వారి అశ్రధ్ధ ఏందుకు.
లీలా మహల్ సమీపంలో యస్.బి ఐ.లో క్యాష్ డిపాజిట్ మెషిన్ పనిచేయక కొద్దిరోజుల నుంచి ఖాతాదారులు ఇబ్బందిపడుతున్నారు.సి .డి.యం.గురించి పట్టంచికొని సిబ్బంది బ్యాంకులోని నూతన సౌకర్యాలు విషయంలో అశ్రధ్ద్గచేయరని వారు ఆరోపిస్తున్నారు.గత నాలుగేళ్లలోనే నాలుగుసార్లు మరమ్మత్తులు కోసం లక్షలు వెచ్చించారని మండిపడుతున్నారు.ఖాతాదారుల సౌకర్యాలు పైనా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

No comments:
Post a Comment