కడప న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…….
- జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు అన్ని కేంద్రాల్లో ఓటర్ల జాబితా ఏర్పాట్లు
- ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచన.
కడప జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాను ఏర్పాట్లు చేసినట్లు కడప ఎన్నిక రెవిన్యూ అధికారి,ఎన్నికల అధికారి తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్లు తమ పేర్లు ఎన్నికల జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవటానికి ఈ అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు.ప్రతి పోలింగ్ కేంద్రం ఉండే పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద జాబితా ఉంచామని ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

No comments:
Post a Comment