Wednesday, March 20, 2019

ఘనంగా రంగుల కేళీ….


న్యూస్‌టుడే: రంగుల పండుగ హోళీని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అర్థరాత్రే  రోడ్లపై, కాలనీలు, కమ్యూనిటీ ప్రదేశాల్లో కామదహనం జరగగా.. ఈ ఉదయం నుంచి ప్రజలంతా బయటకు వచ్చి రంగులు చల్లుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఇక కొన్నిచోట్ల ఏర్పాటు చేసిన రెయిన్ డ్యాన్స్, ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.   
                        

No comments:

Post a Comment