ఆంధ్రప్రదేశ్ న్యూస్ట్‌టుడే:
* దీంతో బోండా ఉమా కుటుంబ సభ్యులు కూడా పరుగులు తీయాల్సి వచ్చింది.
ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయన అనుచరులు ఆవును తీసుకొచ్చారు. ఆవు ఎదురుగా వస్తే మంచిదనే నమ్మకంతో ఉమా నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ఎదురుగా తీసుకెళ్లాలని చూశారు. అయితే కార్యకర్తల గోలతో ఆవు అదిరిపోయి పరుగులు పెట్టింది. దీంతో బోండా ఉమా కుటుంబ సభ్యులు కూడా పరుగులు తీయాల్సి వచ్చింది.
No comments:
Post a Comment