గుంటూరు న్యూస్‌టుడే:
* ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు.
దక్షిణ భారతదేశంలో యుగయుగాల దేవుడిగా పేరుపొందిన గుంటూరు జిల్లా మంగళగిరిలో గల శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సిద్ధమవుతున్నాయి. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో వైఎస్స్ఆర్‌సీపీ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళరామ కృష్ణా రెడ్డి స్వామి వారిని దర్శించుకొని గాలి గోపురం వద్ద నాయకులతో అల్పాహారం సేకరించారు.

No comments:
Post a Comment