Tuesday, March 12, 2019

ముఠా గుట్టు రట్టైంది….


తమిళనాడు న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….
*ప్రేమ పేరుతో విద్యార్ధినులను వలలో.
*వారిపై లైంగిక దాడి చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్న ముఠా.
ప్రేమ పేరుతో విద్యార్ధినులను వలలో వేసుకుని వారిపై లైంగిక దాడి చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్న ముఠా గుట్టు రట్టైంది .తమిళనాడులో దాదాపుగా 200 మంది విద్యార్ధినిలుపై ఈ ముఠా ఈ తరహా దాడులకు పాల్పడినట్లు పోలిసులు అనుమానిస్తున్నారు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన  ఇరునావుక్కరను ప్రాంతానికి చెందిన ముఠా ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది

No comments:

Post a Comment